171 Evariki Evaru Ee Lokamlo | వరికి ఎవరు ఈ | Athmiya Geethalu

ప: ఎవరికి ఎవరు ఈ లోకంలో 
చివరికి యేసే పరలోకంలో (2)

1. ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు
కష్టాలలో వారు కదలిపోతారు
కరుణగల యేసు నీతో ఉంటాడు (2) ॥ఎవరికి॥

2. ధనము నీకుంటే అందరూ వస్తారు - దరిద్రుడవైతే దరికెవ్వరురారు
ఎవరిని నమ్మిన ఫలితములేదురా 
యేసుని నమ్మిన మోక్షం ఉందిరా (2) ॥ఎవరికి॥

3. మనుష్యుల సాయం వ్యర్ధమురా - రాజుల నమ్మిన వ్యర్ధమురా
యెహోవాను ఆశ్రయించిన 
ఎంతో మేలు! ఎంతో మేలు (2) ॥ఎవరికి॥

Post a Comment

0 Comments