ముఖము మనోహరం - ప్రియుని ముఖము మనోహరం
1. నశియించిన పాపిని నాకు - శాశ్వతమైన కృపజూపి
నా యేసు రక్షించెనుగా - నా ప్రభువుని సేవింతునుగా ॥ ఆనందం॥
2. వేడుకతో విందు శాలకును - తోడుకు వెళ్ళెను నా ప్రియుడు
కోరినఫలములు తినిపించును కూరిమితో నాప్రియప్రభువు ॥ ఆనందం॥
3. ఆనందభరితనై నేను - అతని నీడను కూర్చొందును
వాడబారను యేనాటికిని నే-వరదుని బాడుచు నుండెదను॥ ఆనందం॥
4. ఎంతో ప్రేమతో ప్రేమించెన్ - వింతగను ప్రభుదీవించె
అంతమువరకు యేసుని చెంతనే-నుందును ఆనందముతోను ॥ ఆనందం॥
5. రాజగు యేసు వచ్చునుగా - రాజ్యము నాకు తెచ్చునుగా
రాజ్యము నందునే రాణినిగా - రమ్యముగానే నుందునుగా॥ ఆనందం॥

0 Comments