Sthotramaya Sthotramaya|స్తోత్రమయా - స్తోత్రమయా|Song Lyrics in Telugu
పల్లవి: స్తోత్రమయా - స్తోత్రమయా
నా యేసు రాజా - స్తోత్రమయా |॥2॥
1. యోహోవా యీరేగా నీవే వున్నావు ॥2॥
నా అవసరమంతా చూచుకుంటావు ॥2॥ ||స్తోత్ర||
2. యోహోవా రఫాగా నీవే వున్నావు ॥2॥
నా అక్కరలన్నియు తీర్చుచుంటావు ॥2॥ ||స్తోత్ర||
3.యెహోవా నిస్సెగా నీవే వున్నావు ॥2॥
మా కాళ్ళ క్రింద సాతాన్ను త్రొక్కుచున్నావు ॥2॥
||స్తోత్ర||
4. తల్లి మరచిన నేను మరువనన్నావు ॥2॥
నా తల్లి కన్న మిన్నగా ప్రేమిస్తున్నావు ॥2॥ ||స్తోత్ర||
5.భయపడకు నీవు జడియకున్నావు ॥2॥
నీ హస్తమే నాకు సహాయమన్నావు ॥2॥ ||స్తోత్ర||
0 Comments