93.Prema Prema Prema Prema|ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా 
నా ప్రభుని ప్రేమా మారునా కాలం మారినా

1. తల్లివలే కౌగిటిల్లో ఉంచు కొని నను పెంచేనుగా
 శత్రువగు అపవాది తంత్రము 
ఏదిరించుటకు శక్తి నోసంగేను 
మారదు మారదు మారదు ||ప్రేమా||

2. సూర్య చంద్రులు మారినను 
భూమి పునాదులు కదిలినను 
సముద్రమే ముందుకు పొంగినను 
యేసుని ప్రేమా నాపై ఏపుడు 
మారదు మారదు మారదు ||ప్రేమా||

3. పంచ భూతములు మహా వెండ్రమున 
కరిగి నశించి పోయినను 
ఆకాశముల మహాధ్వనులతో 
చేయుచు వస్త్రముగా తోలిగినను 
మారదు మారదు మారదు ||ప్రేమా||

4. కాపరియై కృప చూపుచున్న 
కాపడెను ప్రభు గత కాలం 
కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి 
నిరిక్షింతును ప్రభు రాకడ వరకు 
మారదు మారదు మారదు ||ప్రేమా||

Post a Comment

0 Comments