92.Siluvalo Nee Rupame|సిలువలో నీ రూపమే|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : సిలువలో నీ రూపమే. 
రక్తమయమాయె నాకోసమే 
ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు

1. కపట ముద్దులు మోమున గుద్దులు
కఠినగాయాలు కందిన నీ ఒళ్లు 
కారినా రక్తం పారెను ఏరులై 
కలుషాత్ముడ నను కడుగ నేగా || సిలువలో ॥

2. అన్నెం పున్నెం ఎరుగని నీవు 
అక్రమ మన్యాయం అసలే ఎరుగవు 
అన్యాయము నీకు న్యాయము చెప్పేనా 
అరుపుల కేకల అలజడిలోన || సిలువలో ॥

Post a Comment

0 Comments