1.పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును శాంతియుతమైన జలములలో - నన్నాయనే
నడిపించును || యెహోవాయే ||
2.గాడాంధకారపు లోయలలో - నడచినా నేను
భయపడను
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై
నడిపించును || యెహోవాయే ||
3.నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి
పొర్లు చున్నది || యెహోవాయే ||
4.నా బ్రతుకు దినంబులన్నియును - నీ కృపాక్షేమాలే
నా వెంట వచ్చును
నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ
నాశింతును || యెహోవాయే ||
0 Comments