ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)
1.అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)
|| హల్లెలూయ ||
2.ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్న
విఇవన్ని వాగ్దాన ఫలములెగా (2)
అత్మాభిషేకము సమృద్ధిగా పొంది
ఆత్మీయ వరములు అనుభవించెదము (2)
|| హల్లెలూయ ||
3. వాగ్దాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)
|| హల్లెలూయ ||
0 Comments