134. Enenno Mellanu Anubhavinchina | ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన | Song Lyrics in Telugu| Hosanna Ministries Songs

పల్లవి : ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను 
యుగయుగాలలో ఎన్నెన్నో 
అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను ||2||

1.స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ పాలనలో స్వస్థబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ ||2|| స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును చిత్తశుద్ధిగలవారే పరిపాలించే రాజ్యమదీ ॥2॥
||ఎన్నెన్నొ||

2.భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమదీ ||2|| క్రీస్తుయేసు మూలరాయియై 
అమూల్యమైన రాళ్ళమై ఆయనపై 
అమర్చబడుచూ వృద్ధినొందుచు సాగెదము ॥2॥
||ఎన్నెన్నొ||

Post a Comment

0 Comments