నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము
1.ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే
నీదరి చేర్చితివే హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే || నీవుగాక ||
2.అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే
స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే || నీవుగాక ||
0 Comments