నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2) ॥ ఎవరూ॥
1.ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీ
వీచుచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2)
॥ ఏమౌదునో ॥
2. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)
॥ ఏమౌదునో ॥
3. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ॥ ఏమౌదునో ॥
0 Comments