పల్లవి. అదిగదిగో అల్లదిగో - కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభువుని వేసిన సిలువదిగో అదిగదిగో
1. గెత్సెమనె ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ॥24. అచ్చటనే యుండి ప్రార్ధించుడని ॥2॥ పలికిన క్రీస్తు మాటదిగో ॥ అది
2.
శిష్యులలో ఇస్కారియోతు యూదా యను ఒక ఘాతకుడు ॥2॥
ప్రభువును యూదులకప్పగింప ॥2॥ - పెట్టిన దొంగ ముద్దదిగో అది॥ లేఖనము నెరవేరుటకై - ఈ లోకపు పాపము పోవుటకై ॥2॥ పావనుడేసుని రక్తమును గల ॥ 2॥ - ముప్పది రూకల మూటదిగో ॥ అది॥ 3.
4. చలికాచుకొను గుంపదిగో 'ఆ పేతురు బొంకిన ॥2॥ మూడవసారి బొంకిన ॥2॥ - వెంటనే కొక్కొరొకోయను కూతదిగో ॥ అది॥ యూదుల రాజవు నీవేనా ఆమోదముతో నీవన్నట్లే ॥2॥ 5.
నీలో దోషము కనుగొనలేక ॥2॥ - చేతులు కడిగిన పిలాతడుగో || అది
గొల్గతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున ॥2॥
సాక్షాత్తు యెహోవా తనయుని ॥2॥
సిలువను వేసిరి చూడదిగో ॥ అది
7. గొల్ల యేడ్చిన తల్లి అదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో ॥2॥ యూదులరాజా దిగిరమ్మనుచు ||2|| హేళన చేసిన మూకదిగో అది॥
8.
1
దాహము గొనుచున్నాననుచూ ప్రాణము విడిచెను పావనుడు ॥2॥
పరిశుద్ధుడు మన రక్షకుడేసు ॥2॥- మనమీది యేమో గమనించు. అది॥ అక్క మనసుత చక్కనివాడే ఎక్కువ ప్రేమజూపన్
0 Comments