109.Najareyuda Na Yesayya|నజరేయుడా నాయేసయ్యా|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా 
ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద

1.ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి
 శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా   యేసయ్యా
 నీకే వందనం - నీకే వందనం
|| నజరేయుడా ||

2.ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా
నీకే వందనం - నీకే వందనం
|| నజరేయుడా ||

3.సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా
 సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా 
నీకే వందనం - నీకే వందనం || నజరేయుడా ||

Post a Comment

0 Comments