యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
నీవే కదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా (2)
1.నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
అసాద్యమైనది ఏమున్నది ||యూదా||
2.నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
అసాద్యమైనది ఏమున్నది ||యూదా||
3.నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
అసాద్యమైనది ఏమున్నది ||యూదా||
0 Comments