82.Premamrutham Nee Sannidhi|ప్రేమామృతం నీ సన్నిధి|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : ప్రేమామృతం నీ సన్నిధి 
నిత్యము నాపెన్నిధి

1.నీ కృప నన్నాదరించెనులే 
భీకర తుపాను సుడిగాలిలో 
కరములు చాచి ననుచేరదీసి 
పరిశుద్ధుడా నీ బసచేర్చినావు || ప్రేమామృతం ||

2.కమ్మని వెలుగై నీవున్నావులే 
చిమ్మచీకటి కెరటాలతో 
చీకటి తెరలు ఛేదించినావు 
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు || ప్రేమామృతం ||

Post a Comment

0 Comments