అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా
1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు ॥ యేసయ్యా ||
2.నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా
ఆత్మాభిషేకముతో స్థిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా ||
3. గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి
హర్షించనా ఈ కోరిక నాలో తీరునా ? - రాకడలోనే తీరును || యేసయ్యా ||
0 Comments