Yesu Rakthamu Rakthamu|యేసు రక్తము రక్తము|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : యేసు రక్తము రక్తము రక్తము
 అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

1.ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య
రక్తము బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే ॥యేసు రక్తము||

2.మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
||యేసు రక్తము||

3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము 
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా
వెళ్ళెను ॥యేసు రక్తము||

Post a Comment

0 Comments