Shashvathamainadhi|శాశ్వాతామైనదీ|Song Lyrics In Telugu

 పల్లవి : శాశ్వాతామైనదీ - నీవు నా యెడ 
చూపినా  కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచినా కృప

1.నీకు బహుదూరమైన నన్ను - చేరదీసిన నా తండ్రివి  
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో
||శాశ్వాతా||

2.తల్లి తన బిడ్డలను మరిచినా - నేను మరువలేనంటివే 
నీదు ముఖ కాంతియే - నన్ను ఆదరించెనులే
||శాశ్వాతా||

3.పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లిన 
నా కృప నిన్ను వీడదని - అభయమిచ్చితివే 
||శాశ్వాతా||

Post a Comment

0 Comments