పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
1.శోభ కలిగిన - ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము - కానిదియే
బహు సహస్రముల - సూర్యుని కంటె
ప్రజ్వలించుచున్నది - మహిమవలెను ||నూతన||
2. పరిపూర్ణమైన సౌందర్యమును
పృథ్వికి - ఆనందముగాను
భూరాజులందరు - మహిమ తెచ్చెడి
మహిమగల నగరము - ఇదియే ||నూతన||
3.ధగధగ మెరయు - సూర్యకాంతం వలె
జ్వలించుచున్న- దైవనగరమందు
నీతిమంతులే - సూర్యునివలెను
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు ||నూతన||
0 Comments