50. Nanu Viduvaka|నను విడువక|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : నను విడువక యెడబాయక 
దాచితివా నీ చేతి నీడలో 
యేసయ్యా నీ చేతి నీడలో

1.సిలువలో చాపిన రెక్కల నీడలో 
సురక్షితముగ నన్ను దాచితివా 
కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి 
ఆదరించిన యేసయ్యా ||నను||

2.ఉన్నత పిలుపుతో నన్ను పిలచి 
నీఉన్న చోటున నేనుండుటకై 
పిలుపుకు తగిన మార్గము చూపి 
నను స్థిరపరచిన యేసయ్యా ||నను||

Post a Comment

0 Comments