కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను
కుమిలెదనా ?
నీవు నాకుండగా - నీవే నా అండగా (2)
నీవే నా (3)
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన
బండవు
1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి (2)
సకలము (3)
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
||కలవర||
2. నిత్యమూ కదలని - సీయోను కొండపై (2)
యేసయ్యా (3)
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి
పాడెద
||కలవర||
0 Comments