పల్లవి : నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ
1.పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు
చేర్చుటకు
ప్రాణమిచ్చి నన్ను రక్షించినా
ప్రేమను మరువలేను
నీ కృపను మరువలేను
|| నా ప్రాణ ||
2.నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి
ఆత్మతో సత్యముతో ఆరాధించి
ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను || నా ప్రాణ ||
0 Comments