52.Yesayya Na Nirikshana|యేసయ్యా నా నిరీక్షణా|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : యేసయ్యా నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా 
నా నిరీక్షణా ఆధారమా

1.ఈ ఒంటరి పయనంలో 
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే 
నాలోనే నీ వుండుము 
నీలోనే నను దాయుము ॥ యేసయ్యా ||

2. షాలేము రాజా నీదు నామం 
పోయబడిన పరిమళ తైలం 
నీవే నా ప్రాణము 
సీయోనే నా ధ్యానము ॥ యేసయ్యా ॥

Post a Comment

0 Comments