మేఘాల మీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభుయేసు
మహీతలమున కేతెంచును
1. చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతి నియ్యడు
నక్షత్రములు రాలిపోవును
ఆకాశశక్తులు కదలిపోవును || నేడో రేపో ||
2.కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా
వడివడిగా ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభు యేసునూ గాంచెద || నేడో రేపో||
3.నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదన లుండవు
హల్లెలూయా స్తుతి గీతాలతో
నిత్యము ఆనంద మానందమే || నేడో రేపో||
0 Comments