శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద - అ - ఆ - ఆ
1.నా కృప నిన్ను విడువదంటివే
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ ॥ స్తుతికి ||
2.ప్రభువా నీ వలన పొందిన ఈ
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద
॥ స్తుతికి ॥
3. ఇహపరమందున నీవే నాకని
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని
|| స్తుతికి ||
0 Comments