41.Anadhilo Niyaminchabadina|అనాదిలో నియమించబడిన|Song Lyrics In Telugu|Hosanna Ministries Songs|Old Songs

పల్లవి : అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల 
ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల 
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల 
గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన
గొర్రెపిల్ల

1.వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె 
మౌని యాయెను బలియాగమాయెను 
తన రుధిరముతో నన్ను కొనెను 
అదియే అనాది సంకల్పమాయెను || అనాది ||

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై 
శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను 
అదియే అనాది సంకల్పమాయెను || అనాది ||

Post a Comment

0 Comments