చివరి శ్వాస వరకు - ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని
నా గమ్య స్థానానికి (2)
1.నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం ||
2.నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) ఆగిపోను నేను సాగిపోవుచున్నాను || పోరాటం ||
3.ఆదియు అంతము లేనివాడు నా
యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ॥పోరాటం ||
0 Comments