35. Krupa Nidhi Neeve Prabhu Song Lyrics

పల్లవి : కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు 
నీ కృపలో నన్ను నిలుపుము 
నీ కృపతోనే నను నింపుము

1.నీ కృప ఎంతో మహోన్నతము 
ఆకాశము కంటే ఎత్తైయినది 
నీ సత్యం అత్యున్నతము 
మేఘములంత ఎత్తున్నది ||కృపా||

2.నీ కృప జీవముకంటే ఉత్తమము 
నీ కృప లేనిదే బ్రతుకలెను 
నీ కృపా బాహుళ్యంమే 
నను నీలో నివసింప చేసినది ||కృపా||

3.నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును
నీ కృపాతిశయములనే 
నిత్యము నేను కీర్తింతును ||కృపా||

4.ఈ లోకము ఆశాశ్వతము 
నీదు కృపయే నిరంతరము 
లోకమంతా దూషించినా 
నీ కృప నాకంటే చాలు ||కృపా||

Post a Comment

0 Comments