1.నా ప్రాణమునకు సేదదీర్చి
తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను
ఏ అపాయమునకు నేను భయపడకుందును ||ఆనందం||
2.నా ప్రభుని కృప చూచిన
నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా ||ఆనందం||
3.సిలువను యేసు సహించెను
తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె - నాకై మరణము గెలిచె ||ఆనందం||
0 Comments