నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై
1.వేకు జాములో విలపించితిని - నా పాపములో
వ్యసనములో
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా
||నావేదన ||
2.నీ హస్తములో నిదురింపజేయుమా - నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా
||నావేదన ||
0 Comments