29. Deva Na Devudavu song lyrics

పల్లవి : దేవా.... నా దేవుడవు నీవే 
వేకువనే నిన్ను వెదకుదును 
నీ బలమును - ప్రభావమును చూడ 
నేనెంతో ఆశతో ఉన్నాను

1.నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం 
నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం ||దేవా||

2.ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం - నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం ||దేవా|||

Post a Comment

0 Comments