27. Yesu Anu Namame song lyrics

పల్లవి : యేసు అను నామమే - నా మధుర గానమే నా హృదయ ధ్యానమే

1.నా అడుగులు జార సిద్ధమాయెను అంతలోన నా ప్రియుడు నన్ను కౌగలించెను
||యేసు||

2.అగాధజలములలోన - అలమటించు వేళ జాలి వీడి విడువక నన్ను ఆదరించెను ||యేసు|॥

3. అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె
పురుషులలో నా ప్రియుడు అధిక కాంక్షనీయుడు ||యేసు||

Post a Comment

0 Comments