1.సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు || ఆశ్చర్యాకరుడా ||
2.విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు || ఆశ్చర్యాకరుడా ||
3. చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు || ఆశ్చర్యాకరుడా ||
0 Comments