24. Nityuda Nee Sannidhi song lyrics

పల్లవి : నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా

1.నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా
॥ నిత్యుడా ||

2.నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలే - కుమ్మరించునట్లు నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా
॥ నిత్యుడా ||

3.నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా
॥ నిత్యుడా ॥

Post a Comment

0 Comments