23. Na Prana Priyudavu Song Lyrics

పల్లవి : నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం 

1.నీ సత్యము సమాజములో - నీ నీటిని నా
హృదయములో
దాచియుంచ లేను ప్రభు
స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే
పాడెదా
|| నా ప్రాణ ||

2. జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం అర్ధము కాకపొయెనె
పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే
|| నా ప్రాణ ||

3.నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పలేనే అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి
॥ నా ప్రాణ ||

Post a Comment

0 Comments