18. Sarvonathuda Neeve Naku song lyrics

పల్లవి : సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరులేరు - నాకు ఇలలో 
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా

1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు ||సర్వో||

2.నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు
||సర్వో||

3.నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు
||సర్వో||

Post a Comment

0 Comments