Mahonathuda | మహోన్నతుడా |Song Lyrics

 పల్లవి : మహోన్నతుడా 
నీ కృపలో నేను నివసించుట 
నా జీవిత ధన్యతై యున్నది

1.మోడుబారిన జీవితాలను 
చిగురింప జేయగలవు నీవు (2) 
మారా అనుభవం మధురముగా 
మార్చగలవు నీవు (2)
 ||మహోన్నతుడా||

2.ఆకు వాడక ఆత్మ ఫలములు 
ఆనందముతో ఫలియించినా (2) 
జీవ జలముల ఊట అయిన 
నీ ఓరన నను నాటితివా (2)
||మహోన్నతుడా||

3.వాడబారని స్వాస్థ్యము నాకై 
పరమందు దాచి యుంచితివా (2) 
వాగ్ధాన ఫలము అనుభవింప 
నీ కృపలో నన్ను పిలచితివా (2) 
||మహోన్నతుడా||

Post a Comment

0 Comments