Yesayya Na Priya|యేసయ్యా నా ప్రియా|Song Lyrics In Telugu

 పల్లవి : యేసయ్యా నా ప్రియా! 
ఎపుడో నీ రాకడ సమయం
1. దురవస్థలలో ఒంటరినై - దుమికి ధూళిగా 
మారినను
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో
వెలిగేను 
|| యేసయ్యా ||

2.మరపురాని నిందలలో - మనసున మండే
మంటలలో
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా 
నీ రాకను
॥ యేసయ్యా ||

3.ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే
మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని ప్రియమార నామది
కోరెనే 
॥ యేసయ్యా ||

Post a Comment

0 Comments