205 Naalo nivasinchey naa yesayya/ నాలో నివసించే నా యేసయ్య/Hosanna Ministries


పల్లవి : నాలో నివసించే నా యేసయ్య
 మనోహర సంపద నీవేనయ్యా ||2||
మారని మమతల మహనీయుడ ||2||
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా –
మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2||

1. మధురమైనది నీ స్నేహబంధం – 
మహిమగా నను మార్చిన వైనం ||2|| 
నీ చూపులే నను కాచెను నీ బాహువే నను మోసెను || 2||
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను 
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా –
మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2||
||నాలో నివసించే||
మహిమగా నను మార్చిన వైనం ||2|| నీ చూపులే నను కాచెను నీ బాహువే నను మోసెను || 2||ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్యా ||2||
 ||నాలో నివసించే||

2. వినయ భావము ఘనతకు మూలం
నూతన జీవములో నడుపు మార్గం ||2|| 
నా విన్నపం విన్నావులే అరుదెంచెనే నీ వరములే ||2||

3 సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము ||2|| 
యేసయ్య నిన్ను చూచి హర్షింతునే
భువినేలు రాజ నీకే నా వందనం -
దివినేలు రాజ వేలాది వందనం ||2||
 ||నాలో నివసించే||

Post a Comment

0 Comments