204 Neeve krupadaramu thriyeka / నీవే కృపాధారముత్రియేక / Hosanna Ministries Songs


పల్లవి : నీవే కృపాధారము త్రియేక దేవా 
నీవే క్షేమాధారము నా యేసయ్యా ||2||
 నూతన బలమును నవ నూతన కృపను ||2|| 
నేటివరకు దయచేయుచున్నావు
 నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా 
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా

1. ఆనందించితిని అనురాగ బంధాల
 ఆశ్రయపురమైన నీలో నేను ||2||
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి||2||
ఆపదలెన్నో అలముకున్నను - అభయము నిచ్చితివి 
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
 ఆలొచననె ఆశయమిచ్చి కాపాడుచున్నాను.

1. ఆనందించితిని అనురాగ బంధాల
 ఆశ్రయపురమైన నీలో నేను ||2||
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి ||2||
ఆపదలెన్నో అలముకున్నను - అభయము నిచ్చితివి
 ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి 
ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
 నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
 ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా ||2||
||నీవే|| 

2. సర్వకృపానిధి - సీయోను పురవాసి
 నీ స్వాస్థ్యముకై నను పిలచితివి ||2||
 సిలున్గను మోయుచు నీ చితమును నెరవేర్చెదను –
||నీవే|| 

3. ప్రాకారములను దాటించితివి
 ప్రార్ధన వినెడి పావనమూర్తివి ||2||
 పరిశుద్ధులతో నను నిలిపితివి -
 నీ కార్యములను నూతన పరచి ||2|| 
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
 పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి 
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినామ
 నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - 
ఈ స్తోత్ర గీతము నీకెనయా
||నీవే|| 


Post a Comment

0 Comments