అది నా ఊహకందని క్షేమ శిఖరము ||2||
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యస్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే
1. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో –
కాదనలేదే నా మనవులు నీవు ||2||
హృదయము నిండిన గానం – నను నడిపే
ప్రేమకావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్యరూపం ||2||
సత్యస్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే
1. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో –
కాదనలేదే నా మనవులు నీవు ||2||
హృదయము నిండిన గానం – నను నడిపే
ప్రేమకావ్యం
నిరతము నాలో నీవే - చెరగని దివ్యరూపం ||2||
ఇది నీ బహు బంధాల అనుబంధమ
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2|
| ||నీ ప్రేమ||
2. నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే ||2||
3. నీ సింహాసనము నను చేర్చుటకు -
సిలువను మోయుట నేర్పించితివి ||2||
కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి - సమభూమిపై నడిపినావు||2||
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||
||నీ ప్రేమ||
0 Comments