45 | Inthakalam Needhu Krupalo | ఇంతకాలం నీదు కృపలో | Calvary Temple

పల్లవి: ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2) 
ఇకను కూడ మాకు తోడు నీడ నీవేకదా (2)

1. ఎన్ని యేండ్లు గడచిన - ఎన్ని తరాలు మారినా 
మారని వీడని ప్రేమే నీదయ్యా 
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ॥ఇంత॥

2. నీవు చేసిన మేలులు - తలంచుకొందును అనుదినం 
నా స్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా 
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ॥ఇంత॥

Post a Comment

0 Comments