07 | Konhe Aisa Kahane Vaalaa | కోనే ఐసా కహనే వాలా |Calvary Temple

పల్లవి: కోనే ఐసా కహనే వాలా మై ఈశూ కా సచ్చాచేలా ॥2॥ 
కోన్ హే ఐసా కహనే వాలా ఈశుకే సన్ చాలునే వాలా ॥2॥ 
సారీ జగత్ కో ఇసే సునానే 
ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా॥2॥ 
ఇస్.నే  హిస్సే లేనేవాలా.... 
ఎవరు పలికెదరు నీ సాక్షి నేనని 
నీకోసమే నా జీవితం ఉందని ||2|| 
ఎవరు పలికెదరు నీ కొరకై వెళతానని 
నిను ఎన్నడు వీడిపోనని 
నిను ఎన్నడు నే వీడిపోనని ॥2॥ 
చీకటిలో ఆత్మలు నశియించు చుండగా 
ఆహాహా ఆహాహా ఆహాహాహా ॥2॥ 
కన్నీటితో నీ ప్రేమను ప్రకటిస్తానని... ॥ఎవరు॥

Post a Comment

0 Comments