నాలోనా... ఆ.... (2)
1. నీవాత్సల్యం నీబాహుళ్యం - నీకృప కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై యున్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నాపాపములే(2)
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా (2) llశుద్ధll
2.నీజ్ఞానమును నీసత్యమును నాఅంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2)
కలుగచేయుము నా హృదయములో (2)
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా (2) llశుద్ధll
0 Comments