183 Prabhuva Kaachithivi Inthakalam / ప్రభువా... కాచితివి ఇంతకాలం / Athmiya Geethalu

ప: ప్రభువా... కాచితివి ఇంతకాలం -చావైనా బ్రతుకైనా నీకొరకే దేవా 
నీ సాక్షిగా నేను జీవింతునయ్యా

1. కోరివలచావు నా బ్రతుకు మలచావయ్యా
మరణచ్ఛాయ లన్నింటిని విరిచావయ్య 
నన్ను తలచావులే మరి పిలిచావులే 
అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ॥2॥ llప్రభువాll

2. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా - మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా 
పాపం కడిగావులే విషం విరిచావులే ॥2॥ 
నన్ను మనిషిగా ఇల నీవు నిలిపావులే ॥2॥ llప్రభువాll

Post a Comment

0 Comments