పల్లవి : కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుఘనతేజ నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా
1. త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారధి నీవే ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా
1. త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారధి నీవే జీవనయాత్ర శుభప్రదమాయే నా ప్రతి ప్రార్ధన పరిమళమాయే నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము
2. కృప చూపి నన్ను అభిషేకించి మేఘాల మీద దిగివచ్చు వేళ ఆకాశవీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు
0 Comments