పల్లవి :ఘనమైనవి నీ కార్యములు నా యెడల -
నీ ఆలోచనలు నా యేసయ్యా !!2!!
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -
స్తుతులర్పి౦చెదను అన్ని వేళలా !!2!!
అనుదినము నీ అనుగ్రహమే -
ఆయుష్కాలము నీ వరమే !!2!! ||ఘనమైనవి||
1. ఏ తెగులు సమీపించనియ్యక -
ఏ కీడైన దరిచేరనియ్యక
ఆపదలన్ని తొలగేవరకు -
ఆత్మలో నెమ్మది కలిగే వరకు !!2!!
నా భారము మోసి - బాపటూ విలచి ఆదరించితిని
1. ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు !!2!! నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరి౦చితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లి౦చెదను జీవితా౦తము !! ఘనమైనవి !!
2. నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశయమైన బ౦డవు నీవే - 3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేను౦టే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో- నీ కృప నా యెడ చాలున౦టివే ||2|| నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లి౦చెదను జీవితాంతము ఘనమైనవి....స్థిరమైనవి.... !! ఘనమైనవి !!
0 Comments