పల్లవి : దీనుడా అజేయుడా ఆధరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవదారవు నీవని కానుకనై పూజించనా అక్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే
1. సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండ హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే సుతిమ్హాలిక నీకే వజ్ర సంకల్పము నీవే
1. సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండ హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతిమాలిక నీకే వజ్ర సంకల్పము నీవే
2. సత్వ పమాణము నెరవేర్చుటకే మారదర్శివె స్పటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా
0 Comments