జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము
నా ప్రాణ ఆత్మ శరీరమును
యేసయ్య రాకకై సిద్ధపరచుము
1.నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము ॥ఆత్మ॥
2.పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి
అన్యభాషలు మాట్లాడుటకు - వాక్ శక్తి నొసగితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము ॥ఆత్మ॥
3.ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్థిరపరచితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము ॥ఆత్మ॥
Help Us to Improve the Website more user Friendly. Donate as much you love the website. Your donations will make the website more professional.. God bless you
0 Comments