ChuchuChunna Devudavu|చూచుచున్న దేవుడవు|Song Lyrics

పల్లవి : చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య
చూడముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము

1.పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో 
క్షమించబడుదురు ఎవరైనా రక్తప్రోక్షణతో
అప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన  కృపా సాగరా! ||చూచుచున్న||

2.అగ్నిజాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా? ఏవరైన ఎంతటిఘనులైనా! 
అగ్ని వంటి శోధనను తప్పించితివవే దయాసాగరా! ||చూచుచున్న||

Post a Comment

0 Comments