దిగివచ్చే వధువు సంఘము
వరుణివలే పరిపూర్ణ సౌందర్యమును
ధరించుకున్నది ||2||
1. అల్ఫా ఓమేఘయైన నాప్రాణప్రియునికి
నిలువెల్ల నివేదించి మైమరతునే ॥2॥ నాయేసురాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే... పరిపూర్ణమైన పరిశుద్ధులతో ||2||
||అదిగదిగో||
2.కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూనే పరవశింతునే ॥2॥ రాజాధిరాజుతో స్వప్నాల సౌధములో
విహరింతునే. నిర్మలమైన వస్త్రధారినై ||2||
||అదిగదిగో||
3.జయించినవాడై సర్వాధికారియై
సింహాసనాశీనుడై నను చేర్చుకొనును ॥2॥
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో ఆరాధింతునే.. వేవేల దూతల పరివారముతో ॥2॥
||అదిగదిగో||
0 Comments